నెట్ లో హల్ చల్ చేస్తున్న ఉడుం రక్తం తాగుతున్న వీడియో

mohanrao
lizard

తమిళ‌నాడులో ఓ ఉడుమును కోసి దాని ర‌క్తం తాగున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఒక వ్య‌క్తి ఉడుము మెడ కోసి ర‌క్తాన్ని గ్లాసులో ప‌ట్టి వేరే వ్య‌క్తుల‌కు ఇస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్ప‌ష్టంగా క‌న్పిస్తున్నాయి. ఉడుము ర‌క్తాన్ని తాగితే న‌రాలు, కండ‌రాలు బ‌లంగా ఉంటాయ‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంది. అయితే ఇలా మూగ జీవాల ప‌ట్ల అతి క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అట‌వీ శాక అధికారులు హెచ్చ‌రిస్తున్నారు . ఈ వీడియో నెట్‌లో వైర‌ల్ మార‌టంతో వీరిని గుర్తించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు.

Tags : , , , ,